Thursday , May 23 2024

వివాహ వేడుకలకు హాజరైన ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్

వివాహ వేడుకలకు హాజరైన ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్తెలంగాణ కెరటం స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రతినిధి మార్చి 8జక్కుల వారి వివాహ వేడుకలకు హజరైన జంగా రాఘవరెడ్డి వేలేరు ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్హనుమకొండ వడ్డేపల్లి పి.జి.ఆర్ ఎ.సి ఫంక్షన్ హాల్ లో 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ గారి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వధించిన జంగా రాఘవరెడ్డి. వారితోపాటు కార్పోరేటర్ విజయఁశీ రజాలి నారయణగిరి సర్పంచ్ సోమిరెడ్డి మధుకర్ శ్రీకాంత్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *