Thursday , November 14 2024

రాజేందర్ గౌడ్ కూతురు నామకరణ విచ్చేసిన కన్వీనర్

తెలంగాణకెరటం కొల్చారం మండల ప్రతినిధి ఆగస్టు

మెదక్ జిల్లా ఏడుపాయలలో మండల ప్రధాన కార్యదర్శి పల్వంచ రాజేందర్ గౌడ్ గారి కూతురు నామకరణ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ వల్దాస్ మల్లేష్ గౌడ్ గారు మరియు మండల ప్రధానకార్యదర్శి పుట్టి ప్రకాష్ మరియు మండల ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి లింగం, శక్తి కేంద్రం ఇంచార్జ్ సిద్ధిరాం రెడ్డి బూత్ అధ్యక్షులు రవి గౌడ్, వెంకట్,మహేష్ యాదవ్,కుమార్ ,రమేష్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నా