ప్రమాదపు అంచున లోడింగ్ పనులు.ప్రమాదపు అంచున లోడింగ్ పనులు.
ప్రమాదపు అంచున లోడింగ్ పనులు.
ఎక్కడ కానరాని సేఫ్టీ.
షావెల్ టు షావెల్ కనీస 30 మీ దూరం పాటించని వైనం.
ఆర్ ఎల్ ప్రకారం నడవని బెంచులు.
సేఫ్టీ బెర్మ్, బెంచ్ బెర్మ్ లేనేలేదు.
ఒక్క బెంచ్ లో రెండు షావెల్స్ తో పనులు.
సేఫ్టీ అధికారులు ఉన్నట్టా లేనట్టా…?
మహాలక్ష్మి మేనేజర్ ఏజెంట్లు ఉన్నట్లా లేనట్లా…?
తెలంగాణ కెరటం భద్రాద్రి జిల్లా పినపాక ప్రతినిధి 2023 ఫిబ్రవరి శుక్రవారం : 24
సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా మల్లేపల్లి ఓసి వద్ద అప్ లోడింగ్ పనులు నిర్వహిస్తున్న మహాలక్ష్మి కంపెనీలో నిబంధనలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆర్ ఎల్ ప్రకారం ఎటువంటిఏ బెంచీలలో పనులు జరగడం లేదు ఎందుకు…. ? సింగరేణి మైన్స్ రూల్స్ ఏ ఒక్కటి పాటించకుండా మహాలక్ష్మి కంపెనీ యాజమాన్యం ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదపు అంచున అప్ లోడింగ్ పనులు జరుగుతున్నాయి. ఏ ఒక్కచోట కూడా సేఫ్టీ కనిపించడం లేదు. ఒక్క బెంచ్ లో ఒకే ఒక షావెల్ తో పనులు నిర్వహించాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా మహాలక్ష్మీ యాజమాన్యం మాత్రం ఒక్క బెంచ్ లో రెండు షావెల్స్ ను పెట్టి పనులను నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో షావెల్ కు మధ్య 30 మీటర్లు దూరం ఉండాల్సి ఉండగా పక్కపక్కనే ఉంచి పనులను నిర్వహిస్తున్నారు. షావెల్స్ స్ప్రింగ్ అయినప్పుడు ఒకదానికి ఒకటి ఢీకొని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఇటువంటి ప్రమాదాలు చాలా జరిగాయి ఒకదానిపై ఒక బెంచ్ వేయాల్సి ఉండగా బెంచ్ లన్ని కలుపుతూ పోతున్నారు. దీనివలన ఊహించని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. సేఫ్టీ బెర్మ్, బెంచ్ బెర్మ్ లు అసలే లేవు. దీన్నిబట్టి అర్థం అవుతుంది మహాలక్ష్మి యాజమాన్యం ఏ మాత్రం నిబంధనలు పాటిస్తున్నారో.
వాల్వోల్లో అధిక లోడింగ్….?
మణుగూరు మహాలక్ష్మి కంపెనీలో రూల్స్ ప్రకారం వాల్వో ల్లో కొంత మోతాదులో మాత్రమే రవాణా చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా మోతాదుకు మించి అధిక లోడుతో వాల్వోలను నడుపుతున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు భాద్యత సింగరేణి యాజమాన్యం వహిస్తుందా…? మహాలక్ష్మి కంపెనీ యాజమాన్యం వహిస్తుందా….? మహాలక్ష్మి యాజమాన్యం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు లేవు. దీంతో సింగరేణి అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
బెర్మ్ లు, బెంచ్ లు ఎత్తు ఉండాల్సింది ఎంత….?
మహాలక్ష్మి కంపెనీలో మాయ మాయ…! ప్రమాదపు అంచున లోడింగ్ పనులు. ఎక్కడ కానరాని సేఫ్టీ. షావెల్ టు షావెల్ కనీస 30 మీ దూరం పాటించని వైనం. ఆర్ ఎల్ ప్రకారం నడవని బెంచులు. సేఫ్టీ బెర్మ్, బెంచ్ బెర్మ్ లేనేలేదు. ఒక్క బెంచ్ లో రెండు షావెల్స్ తో పనులు. సేఫ్టీ అధికారులు ఉన్నట్టా లేనట్టా…? మహాలక్ష్మి మేనేజర్ ఏజెంట్లు ఉన్నట్లా లేనట్లా…? తెలంగాణ కెరటం భద్రాద్రి జిల్లా పినపాక ప్రతినిధి 2023 ఫిబ్రవరి శుక్రవారం : 24 సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా మల్లేపల్లి ఓసి వద్ద అప్ లోడింగ్ పనులు నిర్వహిస్తున్న మహాలక్ష్మి కంపెనీలో నిబంధనలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆర్ ఎల్ ప్రకారం ఎటువంటిఏ బెంచీలలో పనులు జరగడం లేదు ఎందుకు…. ? సింగరేణి మైన్స్ రూల్స్ ఏ ఒక్కటి పాటించకుండా మహాలక్ష్మి కంపెనీ యాజమాన్యం ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదపు అంచున అప్ లోడింగ్ పనులు జరుగుతున్నాయి. ఏ ఒక్కచోట కూడా సేఫ్టీ కనిపించడం లేదు. ఒక్క బెంచ్ లో ఒకే ఒక షావెల్ తో పనులు నిర్వహించాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా మహాలక్ష్మీ యాజమాన్యం మాత్రం ఒక్క బెంచ్ లో రెండు షావెల్స్ ను పెట్టి పనులను నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో షావెల్ కు మధ్య 30 మీటర్లు దూరం ఉండాల్సి ఉండగా పక్కపక్కనే ఉంచి పనులను నిర్వహిస్తున్నారు. షావెల్స్ స్ప్రింగ్ అయినప్పుడు ఒకదానికి ఒకటి ఢీకొని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఇటువంటి ప్రమాదాలు చాలా జరిగాయి ఒకదానిపై ఒక బెంచ్ వేయాల్సి ఉండగా బెంచ్ లన్ని కలుపుతూ పోతున్నారు. దీనివలన ఊహించని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. సేఫ్టీ బెర్మ్, బెంచ్ బెర్మ్ లు అసలే లేవు. దీన్నిబట్టి అర్థం అవుతుంది మహాలక్ష్మి యాజమాన్యం ఏ మాత్రం నిబంధనలు పాటిస్తున్నారో. వాల్వోల్లో అధిక లోడింగ్….? మణుగూరు మహాలక్ష్మి కంపెనీలో రూల్స్ ప్రకారం వాల్వో ల్లో కొంత మోతాదులో మాత్రమే రవాణా చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా మోతాదుకు మించి అధిక లోడుతో వాల్వోలను నడుపుతున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు భాద్యత సింగరేణి యాజమాన్యం వహిస్తుందా…? మహాలక్ష్మి కంపెనీ యాజమాన్యం వహిస్తుందా….? మహాలక్ష్మి యాజమాన్యం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు లేవు. దీంతో సింగరేణి అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. బెర్మ్ లు, బెంచ్ లు ఎత్తు ఉండాల్సింది ఎంత….? క్వారీల వద్ద బెర్మ్ లు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయి . కనీసం వాహనాలు నిలవడానికి హయ్యర్ వెహికల్ లు నిలుపుకోడానికి స్థలం లేకుండా బెంచీలు మొత్తం హైవాలు చేసి సింగరేణి మైనింగ్ యాక్ట్ రూల్స్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న మహాలక్ష్మికంపెనీ .ఇంటర్ నల్ ఆల్ రోడ్లు సింగరేణి మైనింగ్ యాక్ట్ రూల్స్ ప్రకారం 12/12 విస్తీర్ణంఉండాలి .కానీ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు తక్కువగా ఉండటం వల్లన ఒక వాల్వా లోడింగ్ వెళ్లేడానికి మరొక వాల్వా లోడింగ్ కి వెల్లినప్పుడు కనీసం 30 మీటర్లు ఉండాలి . కానీ నిబంధనలు బేఖాతర్ చేస్తూ ఇస్టారాజ్యంగా నిబంధనలు అతిక్రమిస్తూ పక్కపక్కనే పెడుతూ లోడ్ చేస్తున్నారు .దీనివలన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .ఇంత జరుగుతున్న సింగరేణి సేఫ్టీ అధికారులు కన్నెత్తి చూడకపోవడానికి గల అంతర్యం ఏమిటి ? వరుసగా కథనాలు వస్తున్నప్పటికీ పట్టించుకోని మహాలక్ష్మి యజమానిమా…? సింగరేణి అధికారులు ఏరియా సేఫ్టీ ఆఫీసరా ఏరియా సర్వే ఆఫీసర్ దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి…? మరిన్ని వివరాలతో మరుసటి రోజు కథనంలో వస్తాయి…క్వారీల వద్ద బెర్మ్ లు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయి . కనీసం వాహనాలు నిలవడానికి హయ్యర్ వెహికల్ లు నిలుపుకోడానికి స్థలం లేకుండా బెంచీలు మొత్తం హైవాలు చేసి సింగరేణి మైనింగ్ యాక్ట్ రూల్స్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న మహాలక్ష్మికంపెనీ .ఇంటర్ నల్ ఆల్ రోడ్లు సింగరేణి మైనింగ్ యాక్ట్ రూల్స్ ప్రకారం 12/12 విస్తీర్ణంఉండాలి .కానీ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు తక్కువగా ఉండటం వల్లన ఒక వాల్వా లోడింగ్ వెళ్లేడానికి మరొక వాల్వా లోడింగ్ కి వెల్లినప్పుడు కనీసం 30 మీటర్లు ఉండాలి . కానీ నిబంధనలు బేఖాతర్ చేస్తూ ఇస్టారాజ్యంగా నిబంధనలు అతిక్రమిస్తూ పక్కపక్కనే పెడుతూ లోడ్ చేస్తున్నారు .దీనివలన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .ఇంత జరుగుతున్న సింగరేణి సేఫ్టీ అధికారులు కన్నెత్తి చూడకపోవడానికి గల అంతర్యం ఏమిటి ?
వరుసగా కథనాలు వస్తున్నప్పటికీ పట్టించుకోని మహాలక్ష్మి యజమానిమా…? సింగరేణి అధికారులు ఏరియా సేఫ్టీ ఆఫీసరా ఏరియా సర్వే ఆఫీసర్ దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి…? మరిన్ని వివరాలతో మరుసటి రోజు కథనంలో వస్తాయి…