Wednesday , July 24 2024

తెలంగాణ కెరటం మద్దూరు మండల ప్రతినిధి ఆగస్టు(4)

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డీఏఓ గా విధులు నిర్వహించిన సిహెచ్ శ్రీనివాస్ బదిలలో బాగంగా గురువారం రోజున మద్దూరు మండల నూతన తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు.ఇంతకుమందు తహశీల్దార్ గా బాధ్యతలు నిర్వహించిన భూపతి బదిలీ పై రాజన్న సిరిసిల్ల జిల్లా లోని గాంబిరావు పేట మండలం కి వెళ్లారు.