తెలంగాణ కెరటం, బచ్చన్నపేట ప్రతినిధి, ఆగస్టు
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికై జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని భవననిర్మాణ కార్మిక జిల్లా అధ్యక్షుడు సంఘంఆకుల శ్రీనివాన్ కొరారు.దండుగుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు ముఖ్యాతిధులుగా పాల్గోని మాట్లాడుతూ రాష్ట్రభుత్వం భవననిర్మాన కార్మికాల సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి – తంబు సిస్టం పెట్టి కార్మికలనం ఇబ్బందుల కు గురిచేస్తున్నారని ఆవేదన వ్వక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా కార్మికులను ఎకం చేసి రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకపోవడానికీ జనగామలో సదస్సు నిర్వహిస్తున్నా మని, మండలంలోని ప్రతీ గ్రామం నుండి అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్వి మంగళపెల్లి జనార్దన్ ఎఐటియుసి మండల కార్యదర్శి · సుద్దాల యాదగిరి, సిపిఐ మండల మండల కార్యదర్ని బంటు పాండు ,దామెర చంద్రశేఖర్, ఉమ్మెంతల వెంకటరెడ్డి ,పాకాలయాదగిరి, మీక రాజు. మల్లం రమేష్ , పొన్నమైన బాల్ రాజు,లింగం తదితరులు పాల్గొన్నారు.