Monday , September 16 2024

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులుతక్కలపల్లి రాజు

మార్చి,2

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళ పల్లి మండల కేంద్రంలోని నీరటి వనమాల-కీర్తిశేషులు రాయమల్లు గార్ల ద్వితీయ పుత్రుడు మహేష్-నిఖిల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు రమేష్, చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, జిల్లా నాయకులు మహమ్మద్ రఫీ, గాజుల పరుశరామ్, కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు