Wednesday , July 24 2024

నూతన కలెక్టర్ భవనాన్ని పనులను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల నియోజకవర్గం, నస్పూర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను సందర్శించిన ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత , మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారు, బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంచిర్యాల నియోజకవర్గం, నస్పూర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను సందర్శించిన ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత , మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ నడిపెల్లి దివాకర్ రావు , బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య . మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *