Tuesday , July 16 2024

అదనపు కలెక్టర్ ను కలిసిన మున్సిపల్ చైర్మన్లు.

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి ఆగస్టు

మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీ చైర్మన్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని మెదక్ మున్సిపాలిటీ చైర్మన్ చంద్రపాల్, రామాయంపేట మున్సిపాలిటీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ లు కలిసి మున్సిపాలిటీల పరిస్థితులపైన చర్చించడం జరిగిందని వారు తెలిపారు.